JEALOUS MEN GRANDMA STORIES TELUGU STORIES
Grandmas Stories presents you telugu stories
stories for kids, telugu samethalu, grandma stories, telugu neeti kathalu, telugu proverbs, must read telugu stories, telugu stories, grandmaz stories, JEALOUS MEN GRANDMA STORIES TELUGU STORIES
దొందూ దొందే
stories for kids, telugu samethalu, grandma stories, telugu neeti kathalu, telugu proverbs, must read telugu stories, telugu stories, grandmaz stories, JEALOUS MEN GRANDMA STORIES TELUGU STORIES
సీతారామపురంలో అచ్చయ్య, బుచ్చయ్య అనే ఇద్దరు ఉండేవారు. వాళ్లిద్దరూ ఏ పని చేయాలన్నా గొడవ పడేవాళ్ళు. వీళ్ళని చూసి అందరూ నవ్వుకునేవారు.
ఒకరోజున అచ్చయ్యకు, బుచ్చయ్యకు, తపస్సు చేసి శివుడిని మెప్పించి సకల సంపదలు పొందాలని అనిపించింది. ఇద్దరు వాళ్ళ అలవాటు ప్రకారం అడవికి వెళ్లి పోటాపోటీగా తపస్సు చేయటం మొదలుపెట్టారు.
కొంత కాలం తరువాత శివుడు అచ్చయ్య వద్ద ప్రత్యక్షమై అయ్యాడు.
శివుడు,"అచ్చయ్య నీకు ఏమి వరం కావాలో కోరుకో నాయనా !!" అన్నాడు.
దీనికి అచ్చయ్య ఏమని ఆలోచించాడంటే తానేదన్నా వరం కోరులుకుంటే బుచ్చయ్య దాని కంటే ఎక్కువది కోరుకోవచ్చు అని అనుకుని శివుడితో అచ్చయ్య "స్వామి బుచ్చయ్యకు ఇచ్చిన వరానికి రెట్టింపు వరం నాకివ్వండి" అని అన్నాడు.
stories for kids, telugu samethalu, grandma stories, telugu neeti kathalu, telugu proverbs, must read telugu stories, telugu stories, grandmaz stories, JEALOUS MEN GRANDMA STORIES TELUGU STORIES
శివుడు బుచ్చయ్యని వరం కోరుకోమని అడిగాడు, దానికి బుచ్చయ్య అచ్చయ్యకు ఏమి వరం ఇచ్చారని అడిగాడు.
శివుడు నీకిచ్చినదాని కంటే రెట్టింపు ఇమ్మని అడిగాడు అని చెప్పాడు.
stories for kids, telugu samethalu, grandma stories, telugu neeti kathalu, telugu proverbs, must read telugu stories, telugu stories, grandmaz stories, JEALOUS MEN GRANDMA STORIES TELUGU STORIES
దీనికి బుచ్చయ్య ఒక నిమిషం ఆలోచించుకుని శివునితో స్వామి నాకు ఒక కంటికి చూపుని పోగొట్టండి అని అడిగాడు.
తథాస్తు!! అని శివుడు మాయమయ్యాడు.
బుచ్చయ్యకు ఒక కంటి చూపు పోయింది.
ఆఛయ్యకు రెండూ పోయాయి.
ఈ కథనుంచి మనం తెలుసుకోవలసిన అంశం ఏమిటంటే ఈర్ష్యతో కూడిన పోటీలు పనికిరావు.
stories for kids, telugu samethalu, grandma stories, telugu neeti kathalu, telugu proverbs, must read telugu stories, telugu stories, grandmaz stories, JEALOUS MEN GRANDMA STORIES TELUGU STORIES
అందుకే అన్నారు పెద్దలు, "దొందూ దొందే" అని.
అంటే పై కథలో అచ్చయ్య బుచ్చయ్య ఇద్దరూ ఎప్పుడూ ఒకరితో ఒకరు పోటీ పెట్టుకుని ఈర్ష్య అసూయలతో వారి జీవితాలని నిరర్థకం చేసుకున్నారు. ఎవరైనా మరొకరితో పోటీ పెట్టుకుని వారి మీద ఈర్ష్య అసూయలతో వారి లాగే ఉండాలని ప్రయత్నిస్తూ ఇద్దరూ నష్టపోతే ఆ సందర్భంలో ఈ సామెతను ఉపయోగిస్తారు.
Grandmas Stories will bring you more Telugu stories, language resources, and many more....😀😀😀✨🎉
Keep reading Telugu stories...🎉🎉☕☕✨😀
No comments:
Post a Comment