Telugu Aksharamala Grandma Stories Telugu Stories
stories for kids, telugu samethalu, grandma stories, telugu neeti kathalu, telugu proverbs, must read telugu stories, telugu stories, grandmaz stories,
Telugu Aksharamala Grandma Stories Telugu Stories
అక్షరమాల
అ: అమ్మ అంటే ప్రేమ.
ఆ: ఆవు పాలిస్తుంది.
ఇ: ఇల్లే స్వర్గం.
ఈ: ఈగ ఎగురుతుంది.
ఉ: ఉడుత చెట్లు ఎక్కుతుంది.
ఋ: ఋషులు తపస్సు చేస్తారు.
ౠ: ౠ
ఎ: ఎలుక కలుగులో ఉంటుంది.
ఏ: ఏనుగుకి తొండం ఉంటుంది.
ఐ: ఐకమత్యమే మహాబలం.
ఒ: ఒంటె ఎడారిలో ఉంటుంది.
ఓ: ఓడ సముద్రంలో ప్రయాణిస్తుంది.
ఔ: ఔదార్యం మంచి గుణం.
అం: అంతఃపురంలో రాణి ఉన్నది.
అః: అః
క: కలంతో రాస్తాము.
ఖ: ఖడ్గమృగం అడవిలో ఉంటుంది.
గ: గడియారం సమయాన్ని చూపిస్తుంది.
ఘ: ఘటం అంటే కుండా.
ఙ: ఙ
చ: చక్రం తిరుగుతుంది.
ఛ: ఛత్రం అంటే గొడుగు.
జ: జలం జీవాధారం.
ఝ: ఝండా ఎగురుతుంది.
ఞ: ఞ
ట: టమాటాలు ఎర్రగా ఉంటాయి.
ఠ: కంఠములో హారములు వేసుకుంటాము.
డ: డప్పుని వాయిస్తారు.
ఢ: ఢమరుకం శివుని చేతిలో ఉంటుంది.
ణ: వీణ సంగీత వాయిద్యం.
త: తగరం అంటే ఒక లోహం.
థ: కథలు చదవటం అందరికీ ఎంతో ఇష్టం.
ద: దవడ ముఖంలోని ఒక భాగం.
ధ: ధనం అంటే డబ్బు.
న: నయనం అంటే కన్ను.
ప: పలక పైన రాష్ట్రము.
ఫ: ఫలములు తింటాము.
బ: బంతితో ఆడుకుంటాము.
భ: భల్లూకం అంటే ఎలుగుబంటి.
మ: మంచిని పెంచాలి.
య: యశస్సు అంటే కీర్తి.
ర: రథం నాలుగు చక్రాలు కలిగి ఉంటుంది.
ల: లవణం అంటే ఉప్పు.
వ: వాయసం అంటే కాకి.
శ: శరం అంటే బాణం.
ష: ఉషస్సు ఆంటే సూర్యోదయ సమయం.
స: సగం అంటే అర్థ భాగం.
హ: హలం అంటే నాగలి.
ళ: గళం అంటే గొంతు.
క్ష: క్షీరము అంటే పాలు.
ఱ: పిండి మఱలో పిండి ఆడతారు.