The magic Stick: Akbar Birbal Story grandma stories
Grandmas Stories presents you stories
బీర్బల్ చాలా తెలివైనవాడు. అతను అక్బర్ ఆస్థానంలో ఉండేవాడు. అక్బర్ అతని సలహాలను పాటించేవాడు.
అక్బర్ బీర్బల్ సలహాలను సూచనలను ఎంతో మన్ననతో పాటించేవాడు, కాబట్టి బీర్బల్ అంటే చాలామందికి అసూయ ఉండేది.
కానీ అది ఎవరు బయటపెట్టేవారు కాదు. ఒకసారి వాళ్ళ మాటలు అక్బర్ విన్నాడు. అప్పుడు అక్బర్ కి ఒక ఆలోచన వచ్చింది. బీర్బల్ యొక్క తెలివిని అందరికీ నిరూపించాలి అనుకున్నాడు బీర్బల్ యొక్క సలహాలను తను ఎందుకు పాటిస్తాడో అందరికీ తెలియజేయాలనుకున్నాడు.
తర్వాత రోజు దర్బార్లో ఈరోజు దర్బార్లోకి ఎవరైతే సమస్యతో వస్తారో, వారికి న్యాయం ఎవరు చేస్తారో వారికి వెయ్యి నాణేలు బహుమతిగా అందిస్తానని ప్రకటించాడు.
stories for kids, telugu samethalu, grandma stories, telugu neeti kathalu, telugu proverbs, must read telugu stories, telugu stories, grandmaz stories
అందరూ చూస్తుండగానే ఒక నగలవర్తకుడు దర్బార్ లోకి వచ్చి తన ఇంట్లో చోరీ జరిగిందని ఇంట్లోకి కొత్త వారెవరు రాలేదు ఇంటిలోంచి బయటికి ఎవరూ పోలేదు, కానీ క్రితం నెల అతను పర్షియా కి వెళ్ళినప్పుడు తెచ్చుకున్న వజ్రాల సంచి ఇప్పుడు కనిపించడం లేదని రాజుకి ఫిర్యాదు చేశాడు.
వెంటనే సభలోంచి ఒక్కొక్కరుగా లేచి దొంగ ఎవరు అని అంచనాలు వేయడం మొదలుపెట్టారు. అక్బర్ దీనికి సరైన పరిష్కారం ఒక్క బీర్బల్ మాత్రమే చెప్పగలరని అన్నాడు సభలో ఉన్న అందరూ కూడా అక్బర్తో అంగీకరించారు, ఎందుకంటే ఎవరికిీ దొంగని ఎలా పట్టుకోవడం అనేది అర్థం కాలేదు.
అప్పుడే సభలోకి వచ్చిన బీర్బల్ నగలవర్తకుడి సమస్యను విని తప్పకుండా పరిష్కరిస్తానన్నాడు. తరువాతి రోజు నగలవర్తకుడి ఇంటికి వెళ్లి పరిశీలించగా బీర్బల్ కి ఆ ఇంటిలోని పని వాళ్ళలోనే ఎవరో ఒకళ్లు దొంగై ఉంటారని అర్థమైంది.
stories for kids, telugu samethalu, grandma stories, telugu neeti kathalu, telugu proverbs, must read telugu stories, telugu stories, grandmaz stories
No comments:
Post a Comment